Recent Posts

ads

How to apply pancard online in telugu 2020

Pan card :

Pan అంటే పరిప్మినెంట్ అకౌంట్ నంబర్ దీనిని మొదటి సారిగా 12 జనువరి 1968 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాన్ కార్డ్ అనేది పది అంకెల ప్రత్యేక నంబర్ కలిగి వుంటుంది.ఇందులో మి వక్తిగత వివరాలు నమోదు చేయబడి వుంటుంది. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు వారి వ్యక్తిగత వివరాలు సమచారం ఇవ్వవలసి వుంటుంది.పాన్ కార్డ్ పొందాలి అంటే
మీకు దగ్గర్లో వున్న మీ సేవ లేదా ఆన్లైన్ లో కూడా  దరఖాస్తు చేసుకోవచ్చు.
పాన్ కార్డ్ ఉపయోగాలు:
మీరు సంపాదించే ఆదాయం ప్రభుత్వానికి చెల్లించే income tax పరిమితిలో వుంటే మీరు income tax ఫైల్ చేయడానికి ఈ పాన్ కార్డు చాలా ముఖ్యమైనది.
బ్యాంక్ ఖాతా లో ఎక్కువ లావాదేవీలు జరగాలంటే తప్పకుండా పాన్ కార్డ్ అవసరం.
మీరు మి ఆస్తులు అమ్మలన్న కొనాలన్నా ప్రయాణపు కర్చులు 25 వేలకంటే మించినా కూడా పాన్ కార్డ్ అవసరం వుంటుంది.
షేర్స్ అమ్మాలన్న కొనాలి అన్నమరియు వాహనాలు కొనుగోలుకు ,ఇంటి లోను కు దరఖాస్తు పెట్టుకోవాలి అన్న పాన్ కార్డు తపపనిసరి అవసరం వుంటుంది.
పాన్ కార్డు ఆన్లైన్ దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్ :
ఆధార్ కార్డ్
ఆధార్ కార్డు కు నమోదు చేయబడిన మొబైల్ నంబర్
పాన్ కార్డు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే విధానం :
ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయాలి.
సేర్చ్ ఇంజన్ లో NSDL online services అని టైప్ చేసి వచ్చిన రేసుల్ట్ లో మొదటి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది విధంగా అప్లికేషను అనేది ఓపెన్ అవుతుంది.
                             Click here
ఇందులో అప్లికేషన్ టైప్ Indian citizen ( form 49A)  అని ఇవ్వాలి, కేటగిరీ individual అని ఇవ్వాలి. తరువాత క్రిందన వున్న సంబంధిత  డిటైల్స్ టైప్ చేయాలి
Mail id అనేది తపనిసరిగా ఇవ్వాలి.( పాన్ కార్డు యొక్క సాఫ్ట్ కాపీ అనేది mail id కి వస్తుంది. )
Details అన్నీ టైప్ చేసిన తరువాత క్రిందన వున్న కెప్త్చ ఎంటర్ చేసి క్రిందన వున్న submit బటన్ నొక్కాలి.
Submit నొక్కిన తరువాత టోకెన్ నంబర్ అనేది జెనరేట్ అవుతుంది. ఆ టోకెన్ నెంబర్ రాసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే  ఆన్లైన్ చేసేటప్పుడు మద్యలో ఆగిపోయిన సరే ఈ టోకెన్ నెంబర్ ఉపయోగించి మరల ఓపెన్ చేసుకోవచ్చు. టోకెన్ నెంబర్ ఈ క్రింది విధంగా వుంటుంది.

Token number క్రిందన continue with pan application form మీదన click చేయాలి.
తరువాత ఈ విధంగా పర్సనల్ డిటైల్స్  ఓపెన్ అవుతుంది.


Open అయిన అప్లికేషను లో e kyc అనేది సెలక్ట్ చేసుకోవాలి.
క్రిందన physical pan card కావాలా అని అడుగుతుంది మీరు మీరు కావాలి అనుకుంటే yes అనీ వద్దూ అనుకుంటే నో అని ఎంటర్ చేయండి.
అధార్ కార్డు యొక్క చివరి నాలుగు అంకెలు అడుగుతుంది .అది ఎంటర్ చేసి  చివర్లో వున్న father details ఎంటర్ చేసి క్రిందన వున్న నెక్ష్ట్ బటన్ పైన click చేయాలి.
నెక్ట్స్ బటన్ పైన క్లిక్ చేసిన తరువాత ఈ విధంగా  contact details ఓపెన్ అవుతుంది.

అందులో కాంటాక్ట్ డిటైల్స్ ఎంటర్  చేసి క్రిందన వున్న నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి.
(Image)
AO code  details ఓపెన్  అవుతుంది .

  Ao code డిటైల్స్ ఎంటర్ చేసి క్రిందన వున్న నెక్ష్ట్ బటన్ మీదన క్లిక్ చేయాలి
Documant details ఓపెన్ అవుతుంది.

సంబంధిత డిటైల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన click చేయాలి.తరువాత application అనేది కన్ఫర్మేషన్ అడుగుతుంది. Confirmation చూసుకొని proceed పైన క్లిక్ చేయాలి.


Proceed చేసిన తరువాత ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలి అని అడుగుతుంది.
ఆన్లైన్లో దానికి సంబంధించి డబ్బులు 106 rs చెల్లించాలి.చెల్లించిన తరువాత ఆధార్ అత్రంటికేషన్ అడుగుతుంది.

ఆధార్ ఆత్రంటికేషన్ క్లిక్ చేయగానే continu with ekyc ani అడుగుతుంది దాని మీద  చేయాలి. క్లిక్ చేసిన
తరువాత మొబైల్ otp అన్నది వస్తుంది ఆ otp ఎంటర్ చేయాలి.

Otp ఎంటర్ చేయగానే continue e sign ani వస్తుంది దానిపైన క్లిక్ చేసి పైన వున్న చెక్ బాక్స్ టిక్ పెట్టుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి proced పైన క్లిక్ చేయాలి.

మరల otp అన్నది వస్తుంది ఆ otp ఎంటర్ చేయగానే application successful అవుతుంది.
Application అనేది pdf లో డౌన్లోడ్ అవుతుంది అది ఓపెన్ కావాలంటే date of birth స్పెషల్ ఇండికేటర్స్ లేకుండా టైప్ చేయాలి.
Application successful అయిన తరువాత 1 గంట లేదా 2 గంటల్లో పాన్ కార్డ్ సాఫ్టు కాపీ mail id కి వస్తుంది.


1 comment:

ads
Powered by Blogger.