Recent Posts

ads

How to apply for spandana online in telugu

 స్పందన;

స్పందన అనేది ప్రజా సమస్యల పరిష్కార వేదిక దీని ద్వారా అంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ఏ శాఖకు సంబంధించిన అర్జీ సమస్య గురించి సంబంధిత శాఖకు పంపవచ్చును. సంబంధిత వారి అర్జీ తగు చర్యలు కోసం సంబంధిత అధికారులుకు పంపబడుతుంది. ప్రజా సమస్యల  పరిష్కార వేదిక – 1902 (టోల్ ఫ్రీ) కు ఎవరినా ఎప్పుడు అయినా (24×7) కాల్ చేసి తమ అర్జీ స్థితిని తెలుసుకోవచ్చు.

ప్రజలు తమ అర్జీ లేదా పిరియాదులు స్పందన కార్యక్రమం సంబంధిత మండల లేదా జిల్లా అధికారిక  అఫీసుల్లో   సమర్పించవచ్చును.

అంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు  ప్రజల కోసం స్పందన కార్యక్రమం ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాకుండా సంభంది త  స్పందన వెబ్సైట్ లో ప్రజల అర్జీ మరియు పిరియాధులు ఆన్లైన్ లో స్వీకరిస్తున్నారు.

ప్రజలు అధికారిక కార్యాలయాల్లో కాకుండా ఆన్లైన్లో కూడా అర్జీ ,పిరీయాధులు పెట్టుకోవచ్చు.మరియు వారియొక్క స్థితిని ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చు.

స్పందన వెబ్సైట్ spndana.ap.gov.in లో లాగిన్ చేసి దరఖాస్తులు చేసుకోవచ్చు.

స్పందన కంప్యూటరు ,లాప్టాప్  లేదా మొబైల్ లో అయిన దరఖాస్తులు చేసుకోవచ్చు.

స్పందన లో ఈ క్రింది విధంగా ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు.

ఆన్లైన్లో  లో అర్జీ మరియు పిరియాధులు పెట్టుకొనే విధానం ;

మొదటగా మనం ఏదైనా బ్రౌజర్ లో www.spandana.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ క్రింది విధంగా ఓపెన్చేసి మీదన ఉన్న మెనూ బర్ మీద క్లిక్ చేయాలి.


మెనూ బార్ క్లిక్ చేసిన తరువాత department login ,user login  ఆప్షన్స్ చూపెడుతుంది అందులో 

User login పైన క్లిక్ చేసి యూజర్ ఆధార్ నంబర్ మరియు దాని క్రింద ఉన్న క్యాప్త్చ అందులో ఎంటర్ చేసి క్రింద వున్న get ekyc otp మీద క్లిక్ చేయాలి.



క్లిక్ చేసిన తరువాత  ఆధార్ కి లింక్ చేయబడిన మొబైల్ నంబర్ కి OTP వస్తుంది మరలా అధార్ నంబర్ , కెప్చ్చ్యా ,మరియు మొబైల్ నంబర్ కి పంపబడిన otp ని ఎంటర్ చేసి login పైన క్లిక్ చేసి login అవ్వాలి.

Login అయిన వెంటనే ఈ విధంగా online user inbox అని  కనబడుతుంది.


ప్రక్కన ఉన్న మెనూ బార్ పైన క్లిక్ చేస్తే యూజర్ ఇన్బాక్స్ ,అర్జీ నమోదు మరియు అర్జీ నకలు జత పర్చండి 

అని కనబడుతుంది అందులో యూజర్ ఇన్బాక్స్ లో అర్జీ లు మరియు పిరియాధుల లిస్ట్ వుంటుంది. అర్జీ

నమోదు అంటే కొత్తగా ఏవైనా అర్జీ లేదా పిరియాధులు నమోదు చేసుకోవడం కోసం, అర్జీ నమోదు చేసి వాటి

కి సంబందించిన నకలు జోడించడానికి అర్జీ నమోదు ఉపయోగపడుతుంది.



అర్జీ నమోదు చేయడానికి ఇందులో అర్జీ నమోదు పైన క్లిక్ చేయాలి.

అర్జీ నమోదు పైన క్లిక్ చేసిన తరువాత click here for get applicant details అని కనబడుతుంది.


దానిపైన క్లిక్ చేస్తే applicant యొక్క details కనబడుతాయి. Applicant ఆధార్ తో లాగిన్ అవ్వతారు కాబట్టి మరల details ఇవ్వనవసరం వుండదు.



Details మొత్తం ఒకసారి చూసుకుని  క్రిందన వున్న greevence information లో దేనిమీద అర్జీ పెట్టాలి అనుకుంటున్న దాని పైన సెలెక్ట్ చేసుకోవాలి . సెలక్ట్ చేసుకుని క్రింద వున్న submit పైన క్లిక్ చేసి submit చేసుకోవాలి.ఈ విధంగా ఆన్లైన్లో అర్జీ,పిరియాధులు నమోదు చేసుకోవచ్చు.

 అర్జీ నమోదు చేసుకున్న తరువాత   ప్రింట్ లేదా  డౌన్లోడ్ చేసుకోవాలి. 

అర్జీ ప్రింట్ receipt ఈ క్రింది విధంగా వుంటుంది.


Conclusion; 

  ఇందులో స్పందన లో ఏవిధంగా online లో అర్జీ , పీరియాధులు పెట్టుకోవాలి అన్న దాని గురించి వివరంచబడింది.


No comments:

ads
Powered by Blogger.