Ysr cheyuutha scheem details,ap governament scheems
వైఎస్సార్ చేయూత పథకం
గౌవనీయులైన అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ చేయూత పథకం ప్రవేశ
పెట్టడం జరిగింది
గౌవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు
శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే లక్ష్యంగా ప్రజా సంకల్పయాత్ర
లో భాగంగా ఇచ్చిన మరో హామీనీ మహిళలా సదికరతే
లక్ష్యంగా అక్క , చెళ్ళమల జీవితాల్లో వెలుగులు నింపడా
నికి వారికి జీవనోపాధి మార్గాలను సైతం చూపిస్తూ వారి
కి తోడుగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గా రు వుంటూ 45 నుంచి 60 సంవత్సారాలు మద్య ఉన్న sc
,St, minarity మహిళలకు ఏటా 18,750 /- చొప్పున నాలుగు సంవత్సరాల లో 75,000 చొప్పున వైఎస్సార్ చే
యూత పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రె
డ్డి గారు శ్రీకారం తెలిపారు
అర్హతలు:- 45 నుంచి 60 ఏళ్ల మద్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు



This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete