YSR Asara scheem details in telugu
వైఎస్సార్ అసరా పధకం
గౌరవ నీయులైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు చే
దోడు వాదోడుగా ఉండాలని నవరత్నాలను ప్రవేశపెట్టి తన పాలనలో ప్రాధాన్యతను ఇచ్చి పథకాలను అమలు చేస్తు
న్నారు. ఆయన ఎన్నికల ముందు manifesto లో చెప్పి
న విధంగా పధకాలను అమలు చేస్తూ వస్తున్నారు.అలాగే
పథకాలలో భాగంగా శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ ఆసరా పథకాన్ని త్వరలో అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.ఈ పథకం డ్వాక్రా మహిళలకు వర్తిస్తుంది. 90 లక్షల పైగా ద్వక్రా మహిళలల కు ఈ పథకాన్ని అందించ
నున్నారు. వైఎస్సార్ ఆసరా కు సంబందిచి లబ్ధి దారుల
ను ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసింది . గ్రామీణ ప్రాంతాల
కు చెందిన 7,15,862 డ్వాక్రా సంగాలకు ,మరియు పట్టణ ప్రాంతాల్లో చెందిన 2,17,313 డ్వాక్రా సంఘాలుకు వైఎస్
ర్ ఆసరా పథకాన్ని అందించ నున్నారు . వైఎస్సార్ ఆసరా
పధకం మొత్తం 4 దఫాలుగా 50,000 మొత్తం అందిచను
న్నారు .అంతే కాకుండా మళ్లీ సున్న వడ్డీ కే రుణాల విప్లవ
వం తెస్తున్నారు. మరలా ఆ వడ్డీ డబ్బులు బ్యాంకులకు
డ్వాక్రా మహిళల తరపున చెల్లిస్తుంది.



No comments: